ఈ విషయము ఆయుర్వేదం లొ చెప్పబడి వుంది. భోజనము ప్రారంభించిన దగ్గర్నుంచి పూర్తి అయ్యెవరకు అరగ్లాసు మాత్రమె త్రాగాలి.భొజనము అయ్యాక ఓ గంట తరువాత ఓ గ్లాసు ఆపై త్రాగాలి . ముద్ద ముద్ద కీ మధ్యలో నీరు త్రాగితే శరీరంలోకి వెళ్ళిన ఆహారం సాంబారు లో తేలే ముక్కల్లా జీర్ణం కాక మలబద్దక సమస్యలు, ఉదర సమస్యలు వస్తాయి .
aayurvedam rachinche samayaaniki glasulu yekkada unnayi?
ReplyDelete