వసను సంస్కృతంలో ‘వచు’ లేదా ‘ఉగ్రగంధ’ అంటారు. వస చెట్టు తేమగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది. పసితనంలో తొందరగా మాటలు రావడానికి వస కొమ్మును అరగదీసి తేనెతో కలిపి పోస్తారు. అలా పోస్తే మాటలు స్పష్టంగా, చక్కగా, త్వరగా వస్తాయి.
సమతూకంగా వస పొయ్యకుండా ఎక్కువ పోస్తే గలగలా మాట్లాడతారు. అలాంటి వాళ్లని సంబోధించి వీడికి వసెక్కువ పోశారంటారు. శరీర వాపును కూడా ఈ వస చెట్టు వేళ్ల రసం తగ్గిస్తుందని ఆయుర్వేదంలో ఉంది.
No comments:
Post a Comment