విష్ణుమూర్తి పాదాల చెంత ఉంటుంది కాబట్టి తులసి మహోన్నతమైనది, పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. దానివల్లే తులసికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం మనం. అది పక్కన పెడితే... తులసి కొన్ని వందల అనారోగ్యాలను మటుమాయం చేస్తుంది.
అందుకే అవసాన దశలో నోటిలో తులసి తీర్థం పోస్తారు. అది జీవి శరీరంలో వేడి రగిల్చి, శరీరాన్ని చల్లబడకుండా చేసి, మరికొంత కాలం బతికేలా చేసే అవకాశం ఉంది. అందుకే అలా చేస్తారు.
No comments:
Post a Comment