Saturday, December 22, 2012

పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా?

మనుషుల  శరీరంలో విధ్యుత్ దాగి వుంటుంది. అదే జీవశక్తి .వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం  తలపై పెడతారో వారిశక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహశక్తి జీవితాంతము పని చేస్తుంటుంది.అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం  పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది.సంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితో ముందు పెట్టిస్తారు.

1 comment:

  1. ఎవరు ముందు పెట్టడం ఏంటి....పెళ్ళికొడుకే పెడతాడు జీలకర్రబెల్లం ముందు, అందుకే ఆవిడమాటే నెగ్గుతుంది:)

    ReplyDelete