మనిషి శరీరం ఓ విధ్యుత్ కేంద్రం .రాత్రంతా నిద్రపోయి మెలకువ రాగానే కనులు తెరిచినప్పుడు దేహంలోని విధ్యుత్ శక్తి కనుల ద్వారా బయటికి వస్తుంది.మనకిఎదురయన మనిషిలో దేహ శక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మన మీద పడుతుంది.అదే వారి దేహ శక్తి తక్కువైతే మన ప్రభావం వారి మీద పడుతుంది.ఈ ప్రభావం వల్ల శరీరము ,మనస్సు అదుపు తప్పి చెయకూడని కార్యాలు చేసి ఉహించని సమస్యను తెచ్చుకుంటారు .అలా కాకుడదనే లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.
కొత్త విషయం....
ReplyDeleteనేను కూడా ఈ మధ్యనే ఒక పుస్తకం లో చదివాను. మంచి విషయం అందరితో పంచుకొవాలి అని ఇలా పోస్ట్ చేసాను.
Delete