| Directed by | Samuthirakani |
|---|---|
| Produced by | K. S. Sreenivasan |
| Starring | |
| Music by | G. V. Prakash Kumar |
| Cinematography | M.Sukumar |
| Editing by | A.L.Ramesh |
| Studio | Vasan Visual Ventures |
| Release date(s) |
|
| Country | India |
| Language | Telugu |
నాని కొత్త సినిమా పేరు జెండా ఫై కపిరాజు.ఈ సినిమా లో నాని సరసన అమలపాల్ హీరోయిన్ గా నటిస్తోంది.తొలిసారిగా నాని అమలపాల్ లు ఈ సినిమా కోసం జతకట్టనున్నారు . ఈ సినిమా లో నని మొదటిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ మరియు థ్రిల్లర్ ముఖ్య కదానంసాలుగా రూపుదిద్దు కుంటోంది.ఈ సినిమా లో నానిలోని మరో కొత్త కోణాన్ని మనం తెర మీద చూడవచ్చు.
No comments:
Post a Comment