Sunday, December 23, 2012

గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు?

అందరు కాకపోయినా కొంతమంది పెళ్ళిలో పెళ్లికుతురిని గంపలో తీసుకొరావడం అనే పద్దతి పాటిస్తుంటారు .శ్రీమహాలక్ష్మి తామరపువ్వులో వుంటుంది.అందుకే మా ఇంటి మహాలక్ష్మిని గంప అనే తామరపువ్వులో తెచ్చి నీ కిస్తున్నాము అని బావం.

5 comments:

  1. రెద్ద్య్ గారు, దీని వెనక ఒక మతలబు వుంది. ఖెవలం ఒక 5 నిమిషాలు మాత్రమె గంపలొ వుంటాను, ఆ తర్వాత జీవితాంతం నిన్ను నా బుట్టలొ వేసుకుంతాఆను అని పెళ్ళి కూతురి స్వగతం.

    ReplyDelete
  2. Anonymous గారు అనుభవం తొ చెబుతున్నారు

    ReplyDelete
  3. నిజానికి ఇది ఒక స్థిరపడిపోయిన దురాచారం అనే అనిపిస్తుంది.
    ఆచారంలోంచి తొలగిపోయిన (లేదా దాదాపు తొలగిపోయిన) ఒక దురాచారం తాలూకు ఇంకా వదలని ఆనవాలు ఇది.

    ఒకప్పుడు, చిన్న చిన్న పిల్లలకు వివాహాలు చేసేవారు.
    ఎంత చిన్న పిల్లలంటే, పెళ్ళికుమార్తెలు ఇంకా పాకే వయస్సులోనే‌ఉండే వారు కూడా.
    అటువంటి పిల్లలకు పెళ్ళి చేసేటప్పుడు, పెళ్ళికుమార్తెను మేనమామ ఒక చిన్న గంపలో‌ ఉంచి వివాహ మంటపానికి తెచ్చేవాడన్నమాట.

    ఒక వేళ మరీ‌ అంత చిన్నపిల్లగా‌ఊండటం చేయటానికి వీలు కుదరకపోయినా‌ యెనిమిదేళ్ల లోపే చేసేవారు. అష్టావర్షాత్ భవేత్కన్యా అని నానుడి కూడా ఉంది.

    ఇప్పుడు బాల్యవివాహాలకు బదులు ఇలా గంప ఆచారం ఒక రెలిక్ వలే మిగిలిపోయింది.
    అదీ‌ సంగతి.

    ReplyDelete
  4. ఇది మేనమామలి పాలిట శాపం. ఈ దురాచారాన్ని ప్రతిఘటించాలి లేదా ఇనుప గంపలు, చిన్నపాటి క్రేన్లు వాడాలి. ఓ పెళ్ళిలో ఓ భారీ పెళ్ళికూతురిని మధ్య వయస్కులైన మేనమామలు మోయలేక కిందకి జార్చడం, చిరిగిన గంప వెదురు బద్దలు ఆ గజలక్ష్మి ముఖారవిందానికి గీచుకుపోవడం గుర్తొస్తోంది.

    ReplyDelete
  5. Haaa Pure Oka Budee Jeevao Okka Ruche?

    ReplyDelete