Monday, December 24, 2012

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?

హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ  ప్రవహించె చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో   చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా , అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.

1 comment:

  1. కేన్సర్ రేడియం తింటే కలరా పోతుందంటారు, సరే బాగుంది. మరి కేన్సర్ మాటేమిటి? ఒళ్ళంతా రేడియం గడియారం డయల్‌లా చీకటిలో వెలిగిపోదూ?

    ReplyDelete