ఎండలతో విసిగిపోయిన పుడమితల్లి తోలకరిజల్లుల పలకరింపు తో సేదతీరుతుంది . అలానే నా బ్లాగ్ వీక్షించిన వారు కూడా ఒక మంచి బ్లాగ్ చూసిన అనుభూతి పొందాలన్నదే నా ఆకాంక్ష .
‘‘ఆమెను ఎప్పటి వరకు ప్రేమిస్తావు?’’ అని అడిగాడు ఒకడు. నేను అన్నాను: ‘‘సముద్రంలో గుండుసూది వేసాను. దాని కోసం వెతుకుతున్నాను. అది దొరికే వరకు ప్రేమిస్తూనే ఉంటాను
bagundi
ReplyDeleteధన్యవాదములు
Delete