ఎత్తయిన ప్రదేశంలో నోటికి దగ్గరగా కుర్చొని తినటం ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం పోతుంది. క్రొవ్వు పెరిగి ఆరోగ్యం పోతుంది.భారతీయ ఋషి సంప్రదాయం ప్రకారం కటిక నేలమీద కుర్చొకుండా చాప, పట్ట వంటింది వేసుకొని , ఇంటిల్లపాది గుండ్రగా కుర్చొని మధ్యలో ఆహార పదార్దాలు పెట్టుకొని భోజనం చేస్తె కనీసం యాబై శాతం వ్యాధులను
అరికట్టవచ్చు .
చిన్ని సులువైన చిట్కా
ReplyDeleteఅవును , ప్రతిరోజూ ఇలా తినడానికి కుదరక పోయిన కనీసం వారానికి ఒకసారి అయిన ఇలా తింటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Delete