- అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు...
- రెడ్డొచ్చె మొదలాడు...
- పట్టుచీర అరువిచ్చి పీట పట్టుకుని వెనకాలే తిరిగినట్టుంది...
- పంచపాండవులెందరు అంటే మంచం కోళ్లలాగ ముగ్గురు అని రెండు వేళ్లు చూపినట్టు...
- ఏమిటి ఆయనే ఉంటే ...?
- ఇల్లు కాలిందని ఒకడేడిస్తే..వల్లకాలేదని ఇంకొకడేడ్చాడట..
- అంతా మన మంచికే!
- నోట నువ్వు గింజ నానదు...
- వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు...
- సర్వం జగన్నాథం
- మాదాకవళం తల్లీ అంటే... మా ఆయనెక్కడైనా కనిపించాడా అన్నదట!
- తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్లినట్లు.
- రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు...
- అటునుండి నరుక్కు రా...
-
ఎండలతో విసిగిపోయిన పుడమితల్లి తోలకరిజల్లుల పలకరింపు తో సేదతీరుతుంది . అలానే నా బ్లాగ్ వీక్షించిన వారు కూడా ఒక మంచి బ్లాగ్ చూసిన అనుభూతి పొందాలన్నదే నా ఆకాంక్ష .
సామెతలు
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment