tag:blogger.com,1999:blog-6088975834374312402.post5675212555690040302..comments2023-08-16T03:15:59.189-07:00Comments on తొలకరి జల్లు : గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు?Anonymoushttp://www.blogger.com/profile/17207164000987247897noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6088975834374312402.post-12815750825562613752013-07-01T05:43:26.954-07:002013-07-01T05:43:26.954-07:00Haaa Pure Oka Budee Jeevao Okka Ruche?Haaa Pure Oka Budee Jeevao Okka Ruche?chanduhttps://www.blogger.com/profile/00869714172723061136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088975834374312402.post-35829141478993219402012-12-24T20:05:18.041-08:002012-12-24T20:05:18.041-08:00ఇది మేనమామలి పాలిట శాపం. ఈ దురాచారాన్ని ప్రతిఘటించ...ఇది మేనమామలి పాలిట శాపం. ఈ దురాచారాన్ని ప్రతిఘటించాలి లేదా ఇనుప గంపలు, చిన్నపాటి క్రేన్లు వాడాలి. ఓ పెళ్ళిలో ఓ భారీ పెళ్ళికూతురిని మధ్య వయస్కులైన మేనమామలు మోయలేక కిందకి జార్చడం, చిరిగిన గంప వెదురు బద్దలు ఆ గజలక్ష్మి ముఖారవిందానికి గీచుకుపోవడం గుర్తొస్తోంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6088975834374312402.post-32532136799563684052012-12-24T02:12:48.877-08:002012-12-24T02:12:48.877-08:00నిజానికి ఇది ఒక స్థిరపడిపోయిన దురాచారం అనే అనిపిస్...నిజానికి ఇది ఒక స్థిరపడిపోయిన దురాచారం అనే అనిపిస్తుంది.
ఆచారంలోంచి తొలగిపోయిన (లేదా దాదాపు తొలగిపోయిన) ఒక దురాచారం తాలూకు ఇంకా వదలని ఆనవాలు ఇది.

ఒకప్పుడు, చిన్న చిన్న పిల్లలకు వివాహాలు చేసేవారు.
ఎంత చిన్న పిల్లలంటే, పెళ్ళికుమార్తెలు ఇంకా పాకే వయస్సులోనేఉండే వారు కూడా.
అటువంటి పిల్లలకు పెళ్ళి చేసేటప్పుడు, పెళ్ళికుమార్తెను మేనమామ ఒక చిన్న గంపలో ఉంచి వివాహ మంటపానికి తెచ్చేవాడన్నమాట.

ఒక వేళ మరీ అంత చిన్నపిల్లగాఊండటం చేయటానికి వీలు కుదరకపోయినా యెనిమిదేళ్ల లోపే చేసేవారు. అష్టావర్షాత్ భవేత్కన్యా అని నానుడి కూడా ఉంది.

ఇప్పుడు బాల్యవివాహాలకు బదులు ఇలా గంప ఆచారం ఒక రెలిక్ వలే మిగిలిపోయింది.
అదీ సంగతి. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088975834374312402.post-28921172367880068972012-12-24T01:41:21.426-08:002012-12-24T01:41:21.426-08:00Anonymous గారు అనుభవం తొ చెబుతున్నారుAnonymous గారు అనుభవం తొ చెబుతున్నారుకుమార్ దేవరింటిhttps://www.blogger.com/profile/16151405568660636906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088975834374312402.post-49809850777989994682012-12-23T23:50:50.076-08:002012-12-23T23:50:50.076-08:00రెద్ద్య్ గారు, దీని వెనక ఒక మతలబు వుంది. ఖెవలం ...రెద్ద్య్ గారు, దీని వెనక ఒక మతలబు వుంది. ఖెవలం ఒక 5 నిమిషాలు మాత్రమె గంపలొ వుంటాను, ఆ తర్వాత జీవితాంతం నిన్ను నా బుట్టలొ వేసుకుంతాఆను అని పెళ్ళి కూతురి స్వగతం. Anonymousnoreply@blogger.com