మన ఋషులు మన భద్రతకు, ఒక్కొక్క విషయాన్ని అనుభవ పూర్వకముగా గుర్తించారు. సామాజిక కారణాలవల్ల స్త్రీలకు సిగ్గు బిడియము ఎక్కువ, అందువలన సంసారిక భాద్యతలలో కష్టించి పోషించాల్సిన భాద్యత మగవాడిదే. ఆర్ధిక స్థితి గతులన్ని పురుషుడే చూసుకోవాలి. గృహభాద్యతలు, సంతానాన్ని సక్రమంగా పెంచటం, పురుషుడు కష్టించి తెచ్చిన ధన దాన్యాడులను సక్రమముగా వినియోగించటం, పొదుపుగా కాపురం కొనసాగించటం మాత్రమె స్త్రీ కర్తవ్యం.
No comments:
Post a Comment