Tuesday, November 13, 2012

చనిపోయినవారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?



దీని వెనుక ఎంతో గొప్ప అర్థముంది. ‘నేనెంతో ధనం సంపాదించాను. ఒక్క పైసా కూడా తీసుకెళ్లటం లేదు. రేపు మీ ధనమైనా ఇంతే. ధర్మంగా, న్యాయంగా జీవిస్తూ, పదిమందికీ సాయం చేసి పోవటమే అసలు మానవ ధర్మం. కాబట్టి మీరైనా స్వార్ధ చింతనలకు దూరంగా ఉండి, పదిమందికీ మేలు చెయ్యండి’ అని చనిపోయిన వ్యక్తి మిగిలినవారికి సందేశమిస్తున్నాడని చెబుతున్నట్టు తెలియజేయడానికి కనిపెట్టిందే ఈ చర్య.

No comments:

Post a Comment